లెక్కించలేని స్తోత్రముల్ || FLUTE INSTRUMENTAL MUSIC ll SUITCASE & TABLA COVER

Your video will begin in 10
Skip ad (5)
amazon fab succes

Thanks! Share it with your friends!

You disliked this video. Thanks for the feedback!

Added by admin
28 Views
ALL GLORY TO ONLY GOD ????????????

లెక్కించలేని స్తోత్రముల్ FLUTE INSTUMENTAL SONG
SUITCASE & TABLA COVER

TELUGU CHRISTIAN WONDERFUL BLESSED SONG
ALL GLORY TO GOD????♥️
————————————————————————————

Original credits:-

Song : లెక్కించలేని స్తోత్రముల్
Album: Unknown
Lyrics, Tune : Unknown person’s
Vocals: unknown person
Music : unknown persons
————————————————————————————
Cover Credits :-
Song :-లెక్కించలేని స్తోత్రముల్
Tabla :- Prabhakar rella
Flute Instrumental music track played by Kiran garu Chennai
————————————————————————————


Telugu lyrics


లెక్కించలేని స్తోత్రముల్

దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్

దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్ (2)

ఇంత వరకు నా బ్రతుకులో (2)

నువ్వు చేసిన మేళ్ళకై ||లెక్కించలేని||

ఆకాశ మహాకాశముల్

వాటియందున్న సర్వంబును (2)

భూమిలో కనబడునవన్ని (2)

ప్రభువా నిన్నే కీర్తించున్ ||లెక్కించలేని||

అడవిలో నివసించువన్ని

సుడిగాలియు మంచును (2)

భూమిపైనున్నవన్ని (2)

దేవా నిన్నే పొగడును ||లెక్కించలేని||

నీటిలో నివసించు ప్రాణుల్

ఈ భువిలోన జీవ రాసులు (2)

ఆకాశమున ఎగురునవన్ని (2)

ప్రభువా నిన్నే కీర్తించున్ ||లెక్కించలేని||
Category
Music Instrumental Music Category I

Post your comment

Comments

Be the first to comment