Aa Churuku Chinukule - Mesmerizing Rain Dance Performance by Asritha Nair | Telugu Full Song 2024

Your video will begin in 10
Skip ad (5)
amazon fab succes

Thanks! Share it with your friends!

You disliked this video. Thanks for the feedback!

Added by
85 Views
Here's #Churukuchinukule Telugu Rain song 2024

Music , Lyrics & Tune : Santhosh Sheri

Lead : Asritha Nair

Singer : Vaishnavi Kovvuri [ Telugu Indian Idol & Super Singer 10 ]

Programming : Krishnudu

Direction & Choreography : Saikrishna_Danceholic

Motion Poster & Editing : Raju Budiga

DOP : Sai Raghava

Drone : Pavan

Poster : Nandu

Make-up : Makeover by Pranitha

Outfit : SSSParkcart_asha

#Aachurukuchinukule #rainsong #rainsong2024

PRODUCTION : KDS-KRAZY DANCE STUDIOS [ Saikrishna_Danceholic ]

Do Follow us on Instagram : https://www.instagram.com/saikrishna_danceholic/?hl=en
__
For Any Queries : 7093972781/7842642081

__
Lyrics:
పల్లవి :-
ఆ చురుకు చినుకులే కురవగా..
దోసిల్లో ముత్యమై మెరువగా..
పాదాలు కదపమని అడగగా...
పట్టీలు పద పదని నడవగా...
ఆ చినుకే నా వెనకే వెంటాడేస్తూ జారగా...
(వాన వల్లప్పంటూ పాడేస్తున్నానే
మైమరిచి ఆ మబ్బులకే మనసిచ్చేసానే...) ||2||



చరణం :-
జాలువారేనే జలపాతం
ఆ పుడమీ పరిమళం నా సొంతం
మంజీర నాదమే నీ శబ్దం
మయూరి నాట్యమే నాకిష్టం
అదిగో అదిగదిగో నాపై నీ ప్రేమను చూపావా
ఇదిగో ఇదిగిదిగో నీ వడిలో వరదను చూసావా..
నా మనసే విరబూసే పువ్వల్లే మారిందే..
(వాన వల్లప్పంటూ పాడేస్తున్నానే
మైమరిచి ఆ మబ్బులకే మనసిచ్చేసానే...) ||2||


చరణం :-
నవ్వుతున్న మబ్బుల చూసి
ఆ చల్లగాలి చెక్కిలిగిసి
చెట్టమ్మ చేంత నీరును దులిపి
తనువంత నీ తాకిడి కుదిపి
నా అడుగే మడుగుల్లో మువ్వల్లె చిటపటలాడిందే
ఆ మడిలో సవ్వడితో సరదాగా సందడి చేసానే..
జలతారై గగనంలో నే విహరిస్తున్నానే..
(వాన వల్లప్పంటూ పాడేస్తున్నానే
మైమరిచి ఆ మబ్బులకే మనసిచ్చేసానే...) ||2||

MUSIC - LYRICS - TUNED BY
@Santhosh Sheri [ 8639161846 ]
__
Thanks Everyone for Watching Our Latest Telugu Rain Song 2024. If you like the song than Please SUBSCRIBE Our Channel With Bell Icon to get notification of all of our newest releases. Will Make Sure to provide best Telugu songs of all time.
__

#aachurukuchinukule #rainsong2024 #telugusong2024 #monsoonvibes #rainsongtelugu #vaanasong #rainyvibes #varshamsong #churukuchinukulerainsong #asrithanair #churukuchinukule #vaanavallappantu #arerevaanavallappantu #folksongs #villagesongs #telugutrendingsongs #trendingdance #telugumoviesongs #telugumelodysongs #rainsongbgm #bgmtelugucreations #telugubgm #bgm #latestvideos #latestvideo #newsong
Category
Music Bollywood/Tollywood Music Category B
Tags
Telugu songs 2024, aa churuku chinukule, aah churuku chinukule

Post your comment

Comments

Be the first to comment