ALLO NERADALLO MALLANNA SUNKU PATA || LATEST FOLK SONG 2024 || NAKKA SRIKANTH || MOUNIKA BALASHEKAR

Your video will begin in 10
Skip ad (5)
How to make your first $1,000 online

Thanks! Share it with your friends!

You disliked this video. Thanks for the feedback!

Added by
78 Views
Watch : Allo Neradallo Mallanna Sunku Pata Part 2 || Latest Folk Song 2024 || Mallanna Songs 2024 || Nakka Srikanth || Mounika Balashekar

♪ Song : AlloNeradallo Part2
♪ Sekarana : Oggu Katha
♪ Tune setting & Lyrics Setting & Direction : Balashekar Nagam
♪ Singers : Nakka Srikanth
♪ Chorus : Mounika Balashekar
♪ Music : Mahendar Sriramula
♪ Camera & Editing : Venu Katherapaka
Actors: Gunta Mallesham, Manusri, Spandana, Mounika - Balashekar Nagam, Nagam Chinmayi & Bhavyesh Manu

Posters & Technical Support : Rajashekhar Jakkani

Special Thanks to : Parshuram Nagam
Mohinikunta Mallikharjuna Swamy Temple, Narsingapoor,
Anathapalli Oggu Poojarulu,
Gollapalli Narayana & Family
LR Folks & KNR Talkies

#alloneradallo #mallannasongs #mallannasunkupata #nakkasrikanth
#newfolksongs2024 #latestfolksongs2024
#devotionalsongs #telugumallannasongs #mallannafolksongs
#mallannakotnampata #alloneradallopart2 #folksongsnew

*అల్లో నేరడల్లో మల్లన్న సుంకు పాట*

అల్లో నేరడల్లో అల్లో నేరడల్లో అల్లల్ల నేరాడి అల్ల నేరాడి అల్లో నేరడల్లో
*Chorus:* అల్లో నేరడల్లో అల్లో నేరడల్లో అల్లల్ల నేరాడి అల్ల నేరాడి అల్లో నేరడల్లో

ఆ దేశం పేరేమి దేవుని పేరేమి అల్లో నేరడల్లో
దేశం చేర్యాల దేవుడు కొమురెల్లి అల్లో నేరడల్లో

పుట్టెడు బండారుల పుట్టింది మాను అల్లో నేరడల్లో
*Chorus:* అల్లో నేరడల్లో అల్లో నేరడల్లో అల్లల్ల నేరాడి అల్ల నేరాడి అల్లో నేరడల్లో

ఆ మాను ఆకులు శివ దొరుణాలు అల్లో నేరడల్లో
ఆ మాను ఊడలు శివుని జెడలు అల్లో నేరడల్లో
ఆ మాను చెక్కలు పెండ్లి పీటలు అల్లో నేరడల్లో
*Chorus:* అల్లో నేరడల్లో అల్లో నేరడల్లో అల్లల్ల నేరాడి అల్ల నేరాడి అల్లో నేరడల్లో

*చరణం 1:*
అల్లో నేరడల్లో అల్లో నేరడల్లో
పెండ్లి పీటల మీద ఎవరున్నారు అల్లో నేరడల్లో

అల్లో నేరడల్లో అల్లో నేరడల్లో
ఆ బాలుడు మల్లన్న బాల కేతమ్మ అల్లో నేరడల్లో

*Chorus:* అల్లో నేరడల్లో అల్లో నేరడల్లో అల్లల్ల నేరాడి అల్ల నేరాడి అల్లో నేరడల్లో

అల్లో నేరడల్లో అల్లో నేరడల్లో
పొడిసేటి సుక్కలే పోలు ముంతాలు అల్లో నేరడల్లో

అల్లో నేరడల్లో అల్లో నేరడల్లో
నింగిలో సింగిడి పోలు దారమాయే అల్లో నేరడల్లో

*Chorus:* అల్లో నేరడల్లో అల్లో నేరడల్లో అల్లల్ల నేరాడి అల్ల నేరాడి అల్లో నేరడల్లో

*చరణం 2*

అల్లో నేరడల్లో అల్లో నేరడల్లో
అరుంధతి సుక్క అది గరిగె బుడ్డి అల్లో నేరడల్లో

అల్లో నేరడల్లో అల్లో నేరడల్లో
సూర్యుడు చంద్రుడు ఐరెని కుండలు అల్లో నేరడల్లో

*Chorus:*
అల్లో నేరడల్లో అల్లో నేరడల్లో అల్లల్ల నేరాడి అల్ల నేరాడి అల్లో నేరడల్లో

అల్లో నేరడల్లో అల్లో నేరడల్లో
తిరుపతి కొండల్ల తీగ మెరుపులు అల్లో నేరడల్లో

అల్లో నేరడల్లో అల్లో నేరడల్లో
పడమటి కొండల్ల పైడి మెరుపులు అల్లో నేరడల్లో

*Chorus:* అల్లో నేరడల్లో అల్లో నేరడల్లో అల్లల్ల నేరాడి అల్ల నేరాడి అల్లో నేరడల్లో

*చరణం 3:*
అల్లో నేరడల్లో అల్లో నేరడల్లో
మల్లయ్య తలువాలు మంచి గన్నేర్లు అల్లో నేరడల్లో

అల్లో నేరడల్లో అల్లో నేరడల్లో
రాలేటి పువ్వులు రంభ తలువాలు అల్లో నేరడల్లో

*Chorus:* అల్లో నేరడల్లో అల్లో నేరడల్లో అల్లల్ల నేరాడి అల్ల నేరాడి అల్లో నేరడల్లో

అల్లో నేరడల్లో అల్లో నేరడల్లో
రాముని తలువాలు రామ బాణాలు అల్లో నేరడల్లో

అల్లో నేరడల్లో అల్లో నేరడల్లో
సీతమ్మ తలువాలు చిట్టి ముత్యాలు అల్లో నేరడల్లో

*Chorus:* అల్లో నేరడల్లో అల్లో నేరడల్లో అల్లల్ల నేరాడి అల్ల నేరాడి అల్లో నేరడల్లో
Category
Music Folk Music Category F
Tags
ALLO NERADALLO PART 2 MALLANNA FULL SONG || MALLAN, allo neradallo part 2 fullsong, nakka srikanth allo neradallo song

Post your comment

Comments

Be the first to comment