#worship #christmassongs @sureshnittala @jkchristopher @Sharonsisters
" CHRISTMAS SUBHAVELALO -2 "
Tune & Lyrics - Bro Suresh Nittala , Singapore
Music - Dr JK Christopher
Vocals - Sharon Philip, Lillian Christopher, Hana Joyce (Sharon Sisters)
Produced by - Sis Esther Nittala, Singapore
Keyboard Programming- Praveen & JK Christopher
Rhythm - Kishore
Thavil, duff, Tapes, Kanjira, Taiko Drums, Bass Duff, Tasha - Anil Robin
Flute - Promod
Premix - Davidson Gajulavarthi
Mix& Master - J Vinay Kumar
DOP - Gandhi & Team
Video Edit - Lillian Christopher
Title Art - Devanand Saragonda
Shot at Zion gospel Church kothapeta
Please subscribe #SURESH NITTALA Channel for more songs
https://www.youtube.com/channel/UC6Rp...
@Copyright 2024, All rights reserved to Suresh Nittala, Singapore.
క్రిస్మస్ శుభవేళలో - మన అందరి హృదయాలలో
ఆనందమానందమే - మనసంతా సంతోషమే-2
"స్తుతియించి ఆరాదిద్దాం - ఆ ప్రభుని
ఘనపరచి కీర్తించుదాం
రక్షకుడు పుట్టాడని - మనకు రక్షణ తెచ్చాడని "
దావీదు పురమందు రక్షకుడు
మన కొరకై జన్మించాడు
దేవాధిదేవుని కుమారుడు రిక్తునిగా భువికొచ్చాడు -2
ఆ ప్రభువే నరుడాయెను - లోకమును ప్రేమించెను
మన పాపము తొలగించెను - పరిశుథ్థులుగా చేసెను-2
||స్తుతియించి||
సర్వోన్నతమైన స్థలములలో - దేవునికే మహిమ
ఆనందమే ఆశ్చర్యమే - సంతోషం సమాధానమే -2
దూతాళి స్త్రోత్రించిరి - కాపరులు చాటించిరి
ప్రభుయేసు పుట్టాడని - మనకు తోడై ఉంటాడని-2
||స్తుతియించి||
వింతైన తార వెలసిందని - ఙ్ఞానులు కనుగొంటిరి
ఆ తార వెంబడి వారొచ్చిరి - ప్రభుయేసుని దర్శించిరి 2
రాజులకే రాజని - ప్రభువులకే ప్రభువని
కానుకలు అర్పించిరి - వినమ్రతతో పూజించిరి-2
||స్తుతియించి||
- సురేష్ నిట్టల

Comments