Kaalu Dhokkaro Laggam Song2024 Promo | Folk Song | Nagadurga | Singer Vagdevi | Yadadri Creations
#folksong #singervagdevi #kaluthokkaro #laggamsong #pellisong #marriagesong #folk #marriage #folkmusic #folksongs #nagadurga #nagadurgadance #ragujaan #shivavelupul #janapadam #ram #kaludokkaro #skmadheen #rampk
Song : Kaalu Dhokkaro.. laggam Song
Producers : Sai Prashanth Kota & Chandu kyasagalla
Music : Madheen SK
Lyrics-Concept-Direction: Ram Pk
Singer : Vagdevi
Casting: Nagadurga
Dop-Editing-Di: Shiva Velupula
Choreographer: Raghu Jaan
SEO: Vinod
ఓ....
సుక్కా పొద్దున్నే లేశినా.. సుక్కల ముగ్గులేశినా
ఎగిళ్లువారంగ జూశినా.. ఎన్నేలోలే కాశినా
ఆ నింగి సుక్కనై.. ఈ నేల మొక్కనై
మనుసైన వాడికై.. ఎన్నో మొక్కులు మొక్కిన
గుండెల్లో నిన్ను దాసుకున్నా.. దండిగా మొక్కలు వెట్టుకున్నా
అల్లిపువ్వులే దండలల్లీ.. మనువాడుతా నీ మనుసు గిల్లీ
ఏ నోము నోశినా.. ఏ పూజ జేశినా
నా అంత గడుసుపిల్ల దొరకనే దొరకదురో....
కాలు దొక్కరో నీ పాదాల్ని గుండెల్లో అచ్చేసుకుంటా
వేలు పట్టరో నీ చేతుల్ని నూరేళ్లు నే కాచుకుంటా
పండు వెన్నెల్లో నిండు గుండెల్లో
ఉండిపోరాదా సెంద్రుడై
తాళి కట్టరో నా పాణాన్ని నీ ఇంట్లో తాకట్టుజేస్తా
బొట్టుపెట్టరో నీ ఇంటిపేరునే కడుపున మోస్తా
telugu folk songs,folk songs,folk songs telugu,telangana folk songs,latest folk songs,new folk songs,telugu folk songs 2022,folk songs telugu new,telugu folk songs 2024,trending folk songs,latest telugu folk songs,latest folk songs telugu,new folk songs 2024 telugu,folk songs telugu new 2024,folk dj songs,jogula venkatesh folk songs,telugu songs,telugu dj songs,telugu folk 2023,folk song in telugu,latest folk songs 2024,telugu folk songs dj

- Category
- Music Folk Music Category F
- Tags
- telugu folk songs, folk songs, folk songs telugu
Comments