Latest Telugu Christian Song 2024 | Naa Pakshamai Saksyam | W.C.M KIRAN PAUL

Your video will begin in 10
Skip ad (5)
Everwebinar  30 day trial Link

Thanks! Share it with your friends!

You disliked this video. Thanks for the feedback!

Added by
30 Views
THE WAR OF CARMEL MINISTRIES (W.C.M)
Contact No: 8500 118 114
8500 112 114

SUBSCRIBE TO OUR CHANNELS :

WCM SHORTS
https://www.youtube.com/@UCzD_LwITNIxspqGSoLoIAhQ

WCM NORTH INDIA
https://www.youtube.com/@UC4kX40UybeOxVQ703AXRFXw

WCM INTERNATIONAL
https://www.youtube.com/@UC5esZ3C94nPaKnkAo9bEliw

SONG LYRIC:
నిందలలో నిస్పృహలో
నా పక్షమై సాక్ష్యం నీవే కదా
ద్వేషముతో దూషణతో
దుష్టుల వలలెన్నో నను పొంచిఉండగా

ఒక్క మాట సెలవిచ్చి అణిచే శక్తి నీది
నా ముందు నిలుచుండి నడిపే బలము నీది ||21|
యోసేపు దేవుడా దానియేలు దేవుడా
ఈ దీన దాసుని తప్పించ రావా
ఈ దీన దాసుని కరుణించ రావా || నిందలలో||

1. నేరము లేని దోషము మోపి
భ్రష్టుల సాక్ష్యం భక్తులు నమ్మతే ||2||
భక్తులు సంఘములో నాటిరి బ్రస్టత్వమే
ఆ నాటి శాస్త్రుల నిందలు నిజమైతే
భక్తులు సంఘములో నాటిరి బ్రస్టత్వమే
క్రీస్తు మోసిన సిలువ రక్షణ వ్యర్ధమే
వడిసెలతో దుష్టుని అణచిన శక్తి నీది
చేప గర్భమునుండి తప్పించిన బలము నీది

దావీదు దేవుడా యోన దేవుడా లేఖనము
నెరవేర్చుటకై బలహీనుడువైతీవ ||2|| ||నిందలలో ||


2. ప్రేమకు ప్రతిగా పగవరైతే పౌలుకు
మిగిలింది అంతులేని గాయమే ||2||
కోరాహు వాదన న్యాయమైతే
మోషే పక్షమున దేవుడే దోషియా ||2||
సౌలును పౌలుగా మార్చిన శక్తి నీది
మోషేకీ శక్షిగా నిలిచిన బలము నీది

పౌలు దేవుడా మోషే దేవుడా లేఖనం
స్థాపించుటకై భక్తులను విరచితివ ||2|| ||నిందలలో||


#latestteluguchristiansongs #christiansongs #teluguchristiansongs2024 #wcmkiranpaul #wcmkiranpaulsongs #wcmtvgudivada #trending #naapakshamaisaksyam
Category
Music Bollywood/Tollywood Music Category B
Tags
wcm kiran paul, wcm tv gudivada, latest Telugu Christian songs 2024

Post your comment

Comments

Be the first to comment