
AKSHAYUDA | Pr. Ramesh | Pranam Kamlakhar | Sireesha B, Soujanya | Telugu Christian Songs 2025

CREDITS:
Lyrics : Pr. Ramesh , Hosanna Ministries
Music Composed & Arranged by : Pranam Kamlakhar
Vocals : Sireesha B, Soujanya
Hosanna Ministries Productions
Video Shoot: Prajeessh
Video Edit : Priyadarshan
Video DI: Francis
అక్షయుడా నా ప్రియ యేసయ్యా
నీకే నా అభివందనం
నీవు నాకోసమే తిరిగి వస్తావని
నేను నీసొంతమై కలసిపోదామని
యుగయుగములు నన్నేలుతావని
నీకే నా ఘనస్వాగతం
నీ బలిపీఠమందు పక్షులకు వాసమే దొరికెనే
అవి అపురూపమైన నీ దర్శనం కలిగి జీవించునే
నేనేముందును - ఆకాక్షింతును
నీతో ఉండాలనే కల నెరవేరున
నా ప్రియుడా యేసయ్యా చిరకాల ఆశను నెరవేర్చుతావని మదిలో చిరుకోరిక
నీ అరచేతిలో నను చెక్కుకొని మరువలేనంటివే
నీ కనుపాపగా నను చూచుకొని కాచుకున్నావులే
నను రక్షించిన - ప్రాణమర్పించిన
నను స్నేహించిన - నను ముద్రించిన
నా ప్రియుడా యేసయ్యా
పానార్పణముగా నా జీవితమును అర్పించుకున్నానయ
నీవు స్థాపించిన ఏ రాజ్యమైన కొదువ లేకుండునే
బహు విస్తారమైన నీ కృపయే మేలుతో నింపునే
అది స్థిరమైనదై - క్షేమము నొందునే
నీ మహిమాత్మతో - నెమ్మది పొందునే
నా ప్రియుడా యేసయ్యా
రాజ్యాలనేలే శకపురుషుడ నీకు సాటేవ్వరు
#JesusSongsTelugu #PranamKamlakhar #SireeshaB #Soujanya #TeluguChristianSongs2025
