********************
GAGNER DE L'ARGENT N'A JAMAIS ÉTÉ AUSSI RAPIDE. CLIQUEZ ET TRANSFORMEZ VOTRE AVENIR FINANCIER.
********************
cash machine v4
********************
CE LIEN CACHE DES TRÉSORS. CHANGEZ VOTRE VIE FINANCIÈRE FUTURE! CLIQUEZ ICI!
********************

Endhuko Pichi Pichiga Song Telugu Lyrics | Chiruta | Ram Charan, Neha Sharma | Maa Paata Mee Nota

by 4 months ago 20 Views
Your video will begin in 10
webinarJam 30 day trial Link
You can skip to video in 5
********************
GAGNER DE L'ARGENT N'A JAMAIS ÉTÉ AUSSI RAPIDE. CLIQUEZ ET TRANSFORMEZ VOTRE AVENIR FINANCIER.
********************
ebook offerts
********************
CE LIEN CACHE DES TRÉSORS. CHANGEZ VOTRE VIE FINANCIÈRE FUTURE! CLIQUEZ ICI!
********************

Listen & Enjoy the vibrant energy with Lyrical song of “#EndhukoPichiPichi” from the movie “#Chirutha”! Featuring #RamCharan, #NehaSharma. This captivating track is beautifully sung by #Karunya and composed by #ManiSharma.

Watch Latest Telugu Lyrical Songs Here ▶️ https://bit.ly/3LNrwvB
Follow us on Facebook ► https://www.facebook.com/maapaatameenota
Follow us on Instagram ► https://www.instagram.com/maapaatameenota
Follow us on Twitter ► http://www.twitter.com/MaaPaataMeeNota

Song : Endhuko Pichi Pichiga
Lyrics : Kandikonda
Singer : Karunya
Music Director : Mani Sharma

Movie Name : Chiruta
Banner : Vyjayanthi Entertainments
Director : Puri Jagannadh
Producer : Ashwini Dutt
Music Director : Mani Sharma
Artists : Ram Charan, Neha Sharma

Endhuko Pichi Pichiga Song Telugu Lyrics :-

ఎందుకో పిచ్చి పిచ్చిగ నచ్చావే
గుండెలో ఎంత గట్టిగా గుచ్చావే
మత్తులో కొద్దీ కొద్దీగ ముంచావే
ఇంతలో కళ్ళ ముందుకే వచ్చావే

నో నో అనుకుంటూనే స్లోగ చెడిపోయానే
లవ్లో పడిపోయానే మేరీ ప్యారి మెహబూబా

నడిచే నెలవంక చూస్తే నీ వంక నిదరే రాదింక

నో నో అనుకుంటూనే స్లోగ చెడిపోయానే
లవ్లో పడిపోయానే మేరీ ప్యారి మెహబూబా

లైల జార దిల్ దే లైల
మేరె దిల్ మె కోయిల

ఇంత గొప్ప అదృష్టం వెంటపడి వస్తుందా
అందుకే ఇలా ఇలా గాల్లో తేలిపొనా
పక్కనే నువ్వుంటే పట్టలేని ఆనందం
నన్నిలా చుట్టేస్తుంటే చూస్తూ కూర్చోవాలా

పులిలా ఉన్నోడిని పిల్లిలా అయిపోయా
నన్నిలా మార్చేసింది పిల్ల నువ్వేనే హో…
కలలే కంటున్నా కళ్ళలో ఉంటున్నా
ఎదురై వచ్చావంటే నమ్మేదెలాగే

నీకై పడి చచ్చానే నీకే మనసిచ్చానే
నిన్నే ప్రేమించానే చూడకుండా ఉండలేనే

లైల జార దిల్ దే లైల
లైల మేరె దిల్ మె కోయిల

అందనంత దూరంలో నిన్నలా చూస్తుంటే
అప్పుడే బాగుండేదే అట్టా ఇప్పుడు లేదే
ఊ.. అంటే కోపాలు కాదంటే శాపాలు
ఓలమ్మో నీతో స్నేహం ఇక్కడితోనే చాలు

బూరి బుగ్గ అమ్మాయి ఎందుకింత బడాయి
తొక్కలో బిల్డప్ ఇస్తే వేగేదెలాగే హో
ఎంతగా ఊహించా ఎంతగా ప్రేమించా
నువ్విలా చేస్తూ ఉంటే రాదా చిరాకే

నీకై పడి చచ్చానే నీకే మనసిచ్చానే
నిన్నే ప్రేమించానే నీ పద్ధతి ఇంకా మార్చుకోవే

లైల జార దిల్ దే లైల
లైల మేరె దిల్ మె కోయిల "2"

#EndhukoPichiPichi #EndhukoPichiPichisong #EndhukoPichiPichilyricalsong #Chirutha #Chiruthasongs#Chiruthamovie #Ramcharan #Ramcharanmovies #Ramcharansongs #Nehasharmasongs #ManiSharma #ManiSharmasongs #Telugusongs #telugulyricalsongs #maapaatameenota #hitsongs
------------------------------------------------------------------------------------------
Enjoy & stay connected with us!
???? Subscribe to Aditya Music Telugu : https://www.youtube.com/c/AdityaMusicNMovies
???? Subscribe to Aditya Music : http://bitly.ws/gqF5
???? Like us on Facebook: https://www.facebook.com/adityamusic
???? Follow us on Twitter: https://twitter.com/adityamusic
???? Follow us on Instagram: https://www.instagram.com/adityamusicindia/
???? Subscribe to Maa Paata Mee Nota : http://bitly.ws/gqFd