NEELAVARE NELLIKOORA | YADHIREDDY | FULL SONG | #FOLKSONG2024 #SINGERGIRAMMA | JAANAPADAM

Your video will begin in 10
Skip ad (5)
Boost your sales

Thanks! Share it with your friends!

You disliked this video. Thanks for the feedback!

Added by
10 Views
NEELAVAARE NELLIKOORA | YADHIREDDY | #FOLKSONG2024 #SINGERGIRAMMA | JAANAPADAM

అందరికి నమస్కారం???? ఇది సేకరణ పాట ఈ పాటను కుప్పగండ్ల రాములమ్మ ద్వారా నేను తెలుసుకున్నాను. కొన్ని మార్పులు చేర్పులు చేసి నాకు అనువైన బానిలో మార్చుకొని మా అమ్మతోనే పాటించడం జరిగింది.... మీ అందరూ మా ఈ ప్రయత్నాన్ని ఆశీర్వదిస్తారని మనసారా కోరుకుంటున్నాను❤️????

Like

share

comment

subscribe

SINGER-ADHIMALLA GIRAMMA
MUSIC- RAJU MAL
PRODUCER/POSTER - ADHIMALLA MANOHAR (9390700827)
CAMARA EDITING -MUDIGONDA RAJESH-PANDU

    *THANK YOU FOR WATCHING*


Hope you guys like this video, if you like this video, please share this video family and friends. We need your support to give a best content.


*THANK YOU FOR SHOWING YOUR LOVE AND SUPPORT*
⁠_⁠_⁠_⁠_⁠_⁠_⁠_⁠__⁠_⁠_⁠_⁠_⁠_⁠_⁠_⁠__⁠_⁠_⁠_⁠_⁠_⁠_⁠_⁠__⁠_⁠_⁠_⁠_⁠_⁠_⁠_⁠__⁠_⁠_⁠_⁠
Copyright 

దయచేసి ఈ వీడియోను ఎవ్వరు కాపీ చేసి వాడుకోకండి తగిన చర్యలు తీసుకోబడతాయి.
⁠_⁠_⁠_⁠_⁠_⁠_⁠_⁠__⁠_⁠_⁠_⁠_⁠_⁠_⁠_⁠__⁠_⁠_⁠_⁠_⁠_⁠_⁠_⁠__⁠_⁠_⁠_⁠_⁠_⁠_⁠_⁠__⁠_⁠_⁠_⁠

✴️LYRICS ✍️

నేల వారే నెల్లికూర యాదిరెడ్డి
తీగ వారే బొద్దికూర
వాలు కొమ్మల చింతచిగురు యాదిరెడ్డి
వండి పెడితే వలపు తీరు

కోసేది కొయ్యికూర కట్ట యాదిరెడ్డి
ఆసనకు సెంచెల్లి మొలక
వయసు గల్ల మొగోడివైతే యాదిరెడ్డి
వచ్చోగా సోటుండరాదా

మాయదారి గుట్టమీద యాదిరెడ్డి
మందు నూరే మామ కొడకా
మందు లేల మాకులేల యాదిరెడ్డి
మనసునుంటే సాలు పోరా

ఊరబాయి బండమీద యాదిరెడ్డి
కూసోని కురులిప్పుతుంటే
అబ్బా వేసిన అమ్మ వేటగాడు యాదిరెడ్డి
వాలు కండ్ల వన్నెకాడు

నల్లకోడికి పిల్లలందం యాదిరెడ్డి
నెమలికేమో సోగలందం
నడుమపొయ్యే ఆడదానికి యాదిరెడ్డి
ఎడమ చేతి గాజులందం

దారి చూడు దుమ్ము చూడు యాదిరెడ్డి
దున్నపోతుల బారు చూడు
పాత గోడ పడమటంగా యాదిరెడ్డి
పడుచు పిల్లల జోరు చూడు

సొమ్ము లేదు సోకు లేదు యాదిరెడ్డి
చెప్పుకోను తోడు లేదు
అచ్చమైన మొగోడివైతే యాదిరెడ్డి
సొల్లు ఆపి సొమ్ము తెరో

ముట్టుకుంటే కందిపోతా యాదిరెడ్డి
పట్టుకుంటే జారి పోతా
పగ్గం వేసి పట్టలేవు యాదిరెడ్డి
లగ్గం అయితే వద్దనుంటా

తిరుపతమ్మ గుంటి మీద యాదిరెడ్డి
తీగ మెరుపుల జామపండు
తీపికేమో తింటికాని యాదిరెడ్డి
ఏకటయ్యింది ఎరగపోతి

నేల వారే నెల్లికూర యాదిరెడ్డి
తీగ వారే బొద్దికూర
వాలు కొమ్మల చింతచిగురు యాదిరెడ్డి
వండి పెడితే వలపు తీరు

ననన ననన ననన నననన
ననన ననన నన ననన...


#NelavaareNellikoora #Yadhireddy #NelavaareNellikooraYadhireddy #SingerGiramma #folkmusic #recentfolksong #SekaranaSongs #FolkMusic #trending #newtelugufolksongs #SongPromo #MusicPromo #MelodySongs #FolkSongs #TeluguFolk #folksongstelugunew2024 #villegesinger #villegesongs
#నేలవారేనెల్లికూర #యాదిరెడ్డి
#నేలవారేనెల్లికూరయాదిరెడ్డి
#పల్లెపాటలు #జానపదం #desember25
Category
Music Folk Music Category F
Tags
Neelavaare Nellikoora Yadhireddy, NEELAVAARE NELLIKOORA FULL SONG, YADHIREDDY FULL SONG

Post your comment

Comments

Be the first to comment