PREME GA || ప్రేమేగా || LATEST TELUGU CHRISTIAN SONG 2024 || PRINCE JOHN VINAY || OFFICIAL VIDEO

Your video will begin in 10
Skip ad (5)
webinarJam 30 day trial Link

Thanks! Share it with your friends!

You disliked this video. Thanks for the feedback!

Added by
18 Views
MARANATHA

THIS SONG " PREME GA " (THE SONG OF LOVE) IS WRITTEN BY PRINCE JOHN VINAY
I THANK JESUS FOR PICKING ME TO COMPLETE THIS PROJECT AND SING .
THIS IS VERY POWERFUL SONG THAT BRINGS A GREAT REVIVAL IN CHRISTIAN SOCIETY AND CHURCH.
GOD BLESS YOU
.
IN ASSOCIATION WITH SHALOM PRODUCTIONS
DIAMOND PRODUCTIONS PRESENTS "PREME GA"
.
WRITTEN , TUNE & SUNG BY A. PRINCE JOHN VINAY
Instagram : https://www.instagram.com/j_j_here_/
Facebook : https://www.facebook.com/profile.php?...
.
MUSIC PRODUCTION : SHALOM RAJ
Instagram : https://www.instagram.com/shalomz_music/
Facebook : https://www.facebook.com/shalomraj.pydi/
.
MIX & MASTER : PS . PREM JOSEPH (UK)
LIVE PERCUSSIONS : ANIL ROBIN, NOAH, CHIRU, SURESH
WOODWINDS : FINNY DAVID
SARANGI : MANONMANI
GUITARS : EMMANUEL RAJ
BACKING VOCALS : PRISCILLA , SUVARNA ,DEEPIKA , ROSELIN , AMULYA (SHALOM REVIVAL WORSHIP TEAM)
.
VIDEO CREDITS:

DOP : RATHAN JONES
EDIT & COLOUR : SHALOM RAJ
POSTERS : JOHN MOSES
TITLE ART : RAMESH
.

©2024 PRINCE JOHN VINAY| All Rights Reserved
CONTACT:7675949789

lyrics:

ప్రేమే ప్రేమే ప్రేమెగా
నను కాచినది నీ ప్రేమెగా (2)
నను దాచినది క్షమియించినది రక్షించినది నీ ప్రిమెగా (2)

" ప్రేమే "
1.ఎండి సారములేని నా జీవితములో చిగురుపుట్టించిన నీ ప్రేమే
చేదుగా ఉన్నా నా జీవితమును మధురముగ మార్చిన నీ ప్రేమే (2)
నా బ్రతుకు నావను చేరిన నీ ప్రేమే
నా బ్రతుకును బాగుగా చేసిన నీ ప్రేమే
నాకు తృప్తినిచ్చి పోషించిన నీ ప్రేమే
నీ వాక్కు చేత బలపరచిన నీ ప్రేమే

"ప్రేమే"

2 నాకోసం ఈ భువికి వచ్చి నీ రూపం ఇచ్చిన ప్రేమా
నను నీలా మార్చుట కొరకై ప్రాణం పెట్టిన నీ ప్రేమ (2)
సొగసైనా రూపమైన లేదన్నట్టుగానే చేశావా
నా తల్లికన్నా తండ్రి కన్నా ఎక్కువగా క్షమియించావా
నీ రూపం ఇచ్చి నీలా మార్చి రాజుగా నను చేశావా
నీ ప్రేమ లేకుంటే అసలే లేను మరణాత నా యేసయ్యా...

"ప్రేమే"





.
#teluguchristiansongs #latestteluguchristiansongs #teluguchristiansongs2024 #jesussongstelugu #latestnewteluguchristiansongs2024 #teluguchristiansongstracks #telugudevotionalsongs2024 #newteluguchristiansongs #2024teluguchristiansongs #teluguchristiansongslatest #teluguchristianworshipsongs #telugujesussongs #praiseandworship #teluguworshipsongs #hearttouchingchristiansongs #teluguchristiansongsjukebox #teluguchristiansongsplaylist #teluguchristiansongswithlyrics #teluguchristiansongsinstrumentalmusic #teluguchristiansongsnew #spiritualmusic #teluguchristianmusic
Category
Music Bollywood/Tollywood Music Category B
Tags
christian songs, christian worship songs, praise and worship songs

Post your comment

Comments

Be the first to comment