Listen and enjoy the mesmerizing romantic lyrical video song “#PriyatamaNanuPalakarinchuHrudayama'' from the movie "#JagadekaVeeruduAthilokaSundari” Starring #Chiranjeevi and #Sridevi. The soulful composition by Musical Maestro #Ilayaraja and the melodious vocals of #SPBalasubrahmanyam & #SJanaki.
Watch Latest Telugu Lyrical Songs Here ▶️ https://bit.ly/3LNrwvB
Follow us on Facebook ► https://www.facebook.com/maapaatameenota
Follow us on Instagram ► https://www.instagram.com/maapaatameenota
Follow us on Twitter ► http://www.twitter.com/MaaPaataMeeNota
Song Name : Priyatama Nanu Palakarinchu Hrudayama
Music Director : Ilayaraja
Lyrics : Veturi
Singers: S.P. Balasubramanyam, S.Janaki
Movie Name : Jagadeka Veerudu Athiloka Sundari
Banner : Vyjayanthi Movies
Producer : C.Ashwini Dutt
Directer : K.Raghavendra Rao
Music Direct0r : Ilayaraja
Cast : Chiranjeevi, Sridevi
Priyatama Nanu Palakarinchu Hrudayama Song Telugu Lyrics :-
ప్రియతమా నన్ను పలకరించు ప్రణయమా,
అతిధిలా నన్ను చేరుకున్న హృదయమా
బ్రతుకులోని బంధమా పలుకలేని భావమా,
మరువలేని స్నేహమా మరలిరాని నేస్తమా
ప్రియతమా .. ప్రియతమా .. ప్రియతమా
ప్రియతమా నన్ను పలకరించు ప్రణయమా
అతిధిలా నన్ను చేరుకున్న హృదయమా
ఎదుటవున్న స్వర్గమా చెదిరిపోని స్వప్నమా,
కనులలోని కావ్యమా కౌగిలింత ప్రాణమా
ప్రియతమా .. ప్రియతమా .. ప్రియతమా
ప్రియతమా నన్ను పలకరించు ప్రణయమా
నింగి వీణకేమొ నేల పాటలొచ్చే తెలుగు జిలుగు అన్నీ తెలిసి
పారిజాతపువ్వు పచ్చి మల్లె మొగ్గ వలపే తెలిపే నాలో విరిసి
మచ్చలెన్నో ఉన్న చందమామ కన్నా నరుడే వరుడై నాలో మెరిసే
తారలమ్మకన్నా చీరకట్టుకున్న పడుచుతనమే నాలో మురిసే
మబ్బులన్ని వీడిపోయి కలిసే నయనం తెలిసే హృదయం
తారలన్ని దాటగానే తగిలే గగనం రగిలే విరహం
రాయలేని భాషలో ఎన్ని ప్రేమ లేఖలో,
రాయిలాంటి గొంతులో ఎన్ని మూగపాటలో
అడుగే పడకా గడువే గడిచి పిలిచే
ప్రియతమా నన్ను పలకరించు ప్రణయమా,
అతిధిలా నన్ను చేరుకున్న హృదయమా
ప్రాణవాయువేదొ వేణువూదిపోయే సృతిలో జతిలో నిన్నే కలిపి
దేవగానమంత యెంకిపాటలాయే మనసు మమత అన్నీ కలిసి
వెన్నెలల్లే వచ్చి వేదమంత్రమాయే బహుసా మనసా వాచా వలచి
మేనకల్లే వచ్చి జానకల్లే మారి కులము గుణము అన్ని కుదిరి
నీవు లేని నింగిలోన వెలిగే ఉదయం విధికే విలయం
నీవు లేని నేల మీద బ్రతుకే ప్రళయం మనసే మరణం
వాన విల్లు గుండెలో నీటికెన్ని రంగులో
అమృతాల విందులో ఎందుకిన్ని హద్దులో
జగమే అణువై యుగమే క్షణమై మిగిలే
ప్రియతమా నన్ను పలకరించు ప్రణయమా,
అతిధిలా నన్ను చేరుకున్న హృదయమా
బ్రతుకులోని బంధమా పలుకలేని భావమా,
కనులలోని కావ్యమా కౌగిలింత ప్రాణమా
ప్రియతమా .. ప్రియతమా .. ప్రియతమా
ప్రియతమా నన్ను పలకరించు ప్రణయమా
అతిధిలా నన్ను చేరుకున్న హృదయమా
#PriyatamaNanuPalakarinchuHrudayama #JagadekaVeeruduAthilokaSundari #TeluguSongs #TeluguLyricalSongs #TeluguHitSongs #TeluguPopularSongs #TeluguOldSongs #Songs #AdityaMusic #Maapaatameenota
------------------------------------------------------------------------------------------
Enjoy & stay connected with us!
???? Subscribe to Aditya Music Telugu : https://www.youtube.com/c/AdityaMusicNMovies
???? Subscribe to Aditya Music : http://bitly.ws/gqF5
???? Like us on Facebook: https://www.facebook.com/adityamusic
???? Follow us on Twitter: https://twitter.com/adityamusic
???? Follow us on Instagram: https://www.instagram.com/adityamusicindia/
???? Subscribe to Maa Paata Mee Nota : http://bitly.ws/gqFd

Comments