SITTA SITTENDA KOTTE DUET || 4K VIDEO SONG || LATEST FOLK SONG 2021 || NAGAM PARSHURAM || MM & M

Your video will begin in 20
Skip ad (5)
easy way to earn bitcoin

Thanks! Share it with your friends!

You disliked this video. Thanks for the feedback!

Added by admin
40 Views
SITTA SITTENDA KOTTE DUET || 4K VIDEO SONG || LATEST FOLK SONG 2021 || NAGAM PARSHURAM || MM & M

సిట్ట సిట్టెండా కొట్టే DUET SONG
పాట నేపథ్యం:

????ఆనందంగా సాగుతున్న.. వైవాహిక జీవితంలో.. ఇద్దరు.. కాస్త ముగ్గురు అయ్యే శుభగడియలను ఎవ్వరూ మరిచిపోలేరు.
????ప్రతీ క్షణం... ఓ వేడుకలాగా జరిగిపోతుంది.
????శ్రీమతికి.. ఓ పసిపాపలాగా సపర్యలు చేస్తాడు భర్త.
????పెళ్ళైన అడపిల్లకి.. మొదటి కాన్పు చాలా ప్రత్యేకం. పుట్టింటి వాళ్లకు అదో వేడుక. పుట్టింటి వాళ్ళు వచ్చి.. కూతురిని తమ ఇంటికి తీసుకెళ్లి.. అమ్మానాన్నలు & అన్నదమ్ముల ఆరాటం.. అరుసుకోవడం.. అనేది ఓ పండుగ వాతావరణమే.
????సిట్ట సిట్టేండా Male & Female వర్షన్ లకు.. ఏ మాత్రం తీసిపోకుండా.. ఆకట్టుకునే కుటుంబ కథతో.. ఎంతో అలరించడానికి.. మన ముందుకు వచ్చింది.. సిట్ట సిట్టేండా కొట్టే DUET SONG. ఆదరిస్తూ.. షేర్ చేస్తూ.. అక్కున చేర్చుకుంటారని.. ఆశిస్తున్నాము.
Team MANAIR MUSIC & MOVIES


రచన & దర్శకత్వం: పరశురాం నాగం
గానం: బొడ్డు దిలీప్ కుమార్ & లావణ్య
ట్యూన్ సోర్స్: నరావుల మల్లవ్వ
సంగీతం: ప్రవీణ్ కాయితోజు
కెమెరామెన్: శంకర్ చిర్రా
ఎడిటింగ్ & DI: అశోక్ బోగే
ప్రధాన తారాగణం: సౌజన్య, రాజేష్ ,
నటీనటులు:
అమ్మా నాన్నలు :మల్లవ్వ నాగం & కొమురయ్య నాగం
అత్తామామలు: నర్రావుల సత్తయ్య & సత్తవ్వ.
అన్నయ్య:పరశురాం నాగం,
రామారావు పల్లి & జోగాపూర్ గ్రామస్తులు.

Technical Support: OM WINGS PVT. LTD {#omwings}
FOLLOW US ON INSTAGRAM
------------- http://bit.ly/0mwings ----------

PRESENTED: MANAIR MUSIC & MOVIES

Spl Thanks:
నరావుల గంగస్వామి
నరావుల మహేందర్
బాల శేఖర్ - మౌనిక
DJ సాయి కనగర్తి,
DJ మహేష్ చింతల్ బోరి
వేణు

#Parshuramnagam
#PraveenKaithoju
#ShankarChirra
#Ashokboge
#Soujanya
#Rajesh
#Boddudilipkumar
#Lavanya
#omwings
#manairmusicandmovies


???? LIKE????COMMENT????SHARE ????SUBSCRIBE ????
MANAIR MUSIC & MOVIES
Category
Music Folk Music Category F

Post your comment

Comments

Be the first to comment