Ungarama Muddu Tungarama Promo Song 2023 || Folk Song || Durgam Music || Telugu Folk Song 2023

Your video will begin in 10
Skip ad (5)
How to write copy that sells

Thanks! Share it with your friends!

You disliked this video. Thanks for the feedback!

Added by
34 Views
Ungarama Muddu Tungarama Promo Song 2023 || Folk Song || durgam music || Telugu Folk Song 2023

#mokkangamokkanga #ungaramamuddutungarama #ungaramsong #djsongs2023 #2023newfolksongs #djsong #mokkangafolksong #folksongsintelugu #telugusongs #telugunewfolks #telugusongslatest #latestfolksongs #newfolksong #folksongstelugu #mokkangaputtinabiddafolksong #folksongs #folk_song #folk #telugufolksongsnew #telugufolkdjsongs #telugufolksongsnew #newfolksongs #latestfolksongstelugu #shortsfeed #ungaramasong #ungaramadjsong #newungaramsong #ungaramafolksong

PRODUCER - MAHESH DURGAM -7780770222

LYRICS - MALLESH MANU CHAKRALA - 9440982204

SINGERS - KATTA RUKMINI ,YANJALA YADAMMA

MUSIC - VENKAT AZMEERA

DIRECTION - NAGAM PARSHARAM

ACTORS - MANASA , RADHIKA , KATHERAPAKA SRINIVAS , LR FOLKS -LAVANYA RAVINDHER
MANU
DOP - NANI

EDITING & DI - HARISH VELPULA

POSTER - RAANA


THANKS TO - MANASUPATA MAHESH


Music Label - DURGAM MUSIC
© 2022 c) All Rights Reserved


NOTE - DON'T COPY THIS SONG IF ANYONE WITHOUT PERMISSION STRIKE IN 12 HOURS


LYRICS..


మొక్కంగా మొక్కంగా పుట్టినవే బిడ్డ ఉంగరమా ముద్దు టుంగరమా-2


మొక్కంగా మొక్కంగా పుట్టిన బిడ్డని ఉంగరమా ముద్దు టుంగరమా-2


పుట్టినావే బిడ్డ పేరు పెడితిమి తల్లి
ఉంగరమా ముద్దు టుంగరమా-2


పుట్టిన బిడ్డని ఇంటికి ఒక్క దాన్ని
ఉంగరమా ముద్దు టుంగరమా-2


పేరు పెడితిమి తల్లి పెరుగంగా నీకు
ఉంగరమా ముద్దు టుంగరమా-2


ఇంటికి ఒక్కదాన్ని ఇగురంగా ఉంటిని ఉంగరమా ముద్దు టుంగరమా-2


చీర సారెలు పోసి సాగనంపితిమీవమ్మా ఉంగరమా ముద్దు టుంగరమా-2


ఇగురంగా ఉంటిని పెరుగంగా పెండ్లి అయే ఉంగరమా ముద్దు టుంగరమా-2


సాగనంపితిమీవమ్మా అత్తగారింటికి ఉంగరమా ముద్దు టుంగరమా-2


చీర సారెలకి చిన్న చూడలేదు ఉంగరమా ముద్దు టుంగరమా-2


అత్తగారిల్లే వైకుంఠమే నీకు ఉంగరమా ముద్దు టుంగరమా-2


పెట్టి పోతాలను పెడ మర్చిపోలేను
ఉంగరమా ముద్దు టుంగరమా-2


ఇంటి మీద ఉంటే పొయ్యి మీద మంటవోలే ఉంగరమా ముద్దు టుంగరమా-2


అత్తగారిల్లే అన్ని అయిన గాని ఉంగరమా ముద్దు టుంగరమా-2


పొయ్యి మీద మంటవోలే పరుల మాట ఉండు ఉంగరమా ముద్దు టుంగరమా-2


చేసుకున్నోడి సుఖం లేదు నాకు ఉంగరమా ముద్దు టుంగరమా-2


పరుల మాటలుండు పాము తీరు ఉండు ఉంగరమా ముద్దు టుంగరమా-2


పరుల మాటతోని నాకేమి పాలమ్మ
ఉంగరమా ముద్దు టుంగరమా-2


మొక్కంగా మొక్కంగా ఏమి కావాలి బిడ్డ ఉంగరమా ముద్దు టుంగరమా-2


మొక్కంగా మొక్కంగా తల్లి కావాలి అమ్మ ఉంగరమా ముద్దు టుంగరమా-2


ఆడబిడ్డ బతుకు గిరి గీతలోయమ్మ
ఉంగరమా ముద్దు టుంగరమా-2


కన్నోళ్ల మాటని కదానలేదమ్మ ఉంగరమా ముద్దు టుంగరమా-2


సక్కగా దిద్దుకుంటే సంసారమే మేలు ఉంగరమా ముద్దు టుంగరమా-2


సక్క దిద్దుకొని సంసారం ఏలుతా ఉంగరమా ముద్దు టుంగరమా-3

#mokkangamokkangaputtina #mokkangamokkangaputtinadjsong #ungaramamuddutungaramsongdjremix #ungaramamuddutungaramsongkolatam #mokamamokamaputtinavesong #djsongs2023 #mokkalamokkalaputinanabiddasong
Category
Music Bollywood/Tollywood Music Category B
Tags
UNGARAMA MUDDU TUNGARAMA PROMO SONG 2023, mokkala mokkala puttina bidda song, latest folk songs 2023
Show more

Post your comment

Comments

Be the first to comment