SIRIMALLE POOSINDI LATEST FULL FOLK SONG || FOLK SONG 2022 || RADHIKA || PAPPY || NAGAM PARSHURAM

Your video will begin in 20
Skip ad (5)
ultimate hustle

Thanks! Share it with your friends!

You disliked this video. Thanks for the feedback!

Added by admin
30 Views
Watch : Sirimalle Poosindi mayannallo Porullo Latest full folk song || Folk Song 2022 || Radhika || pappy || Nagam Parshuram ||

______________________
#parshuramnagam #folksong #latestfolksongs

Credits


Lyrics & Direction: Nagam Parshuram
Music: Praveen Kaithoju
DOP : Nani
Editor : Harish Velpula
Singers: Lavanya Ravindher and Anitha
Producer: Rangu Anil Goud
Posters : sagar Mudiraj
Casting : Radhika, Rajini, Maram Praveen Kumar (pappy hero ), Karan Patel, Lingala Yadagiri, Telangana Laxmi, Sumathi, murali Nagam,Gayatri,Srinivas, Naveena, Vijayalaxmi, Rani ,Hansitha Patel, Manvitha patel

సిరిమల్లె పూసింది????పాట నేపథ్యం????

????రక్త సంబంధాలను గొప్పగా తెలిపే పాట ఇది.
????అన్న వాళ్ళు.. ఆర్థికంగా లేనోళ్లు. పెద్ద చెల్లె కొడుక్కు .. తన కూతురిని ఇవ్వడానికి ఎందుకో ఇబ్బంది పడతాడు అన్న.
????అప్పుడు.. విషయం తెలుసుకున్న పెద్ద చెల్లె నేరుగా..చిన్న చెల్లెని వెంటబెట్టుకుని.. తానే అన్నని అడగడానికి కదిలి వస్తుంది.
????చెల్లెలిద్దరిని చూసిన.. అన్న.. మొదటగా.. సంకోచిస్తాడు.. కానీ... పెద్ద చెల్లె.. అన్నావదినెలకు ఎంతో ధైర్యం చెబుతుంది. ధనంతో పనిలేదు... గుణం మంచిదైతే చాలంటుంది.
ఈ మాటలతో.. ఎంతో సంతోషించిన.. అన్నావదినెలు.. తమ కూతురిని.. చెల్లె చేతిలో పెడతారు. దాంతో పాట సుఖాంతం అవుతుంది. ✍️పరశురాం నాగం.
Plz Share & Subscribe????????
MARRIKINDHA CHANNEL
Category
Music Bollywood/Tollywood Music Category B

Post your comment

Comments

Be the first to comment