PANDLOYAMMA PALLU PART-2 FULL SONG | TELUGU FOLK SONG | SUMAN BADANAKAL| RAMYASRI | PARSHURAM NAGAM

Your video will begin in 10
Skip ad (5)
Everwebinar  30 day trial Link

Thanks! Share it with your friends!

You disliked this video. Thanks for the feedback!

Added by
53 Views
PANDLOYAMMA PALLU PART-2 FULL SONG | TELUGU FOLK SONG | SUMAN BADANAKAL| RAMYASRI | PARSHURAM NAGAM

https://youtu.be/YBvXt1rlKdo

#PandloyammaPallu #PandloyammaPalluSong #PandloyammaPalluTeluguSong #PandloyammaPalluFolkSong #parshuramnagam #latestnewfolksongs #newfolksongs #telugufolksongs

పండ్లోయమ్మ పండ్లు PART-1
????FULL SONG OUT NOW????
https://youtu.be/NYgYbNgWasE

పాట నేపథ్యం:
అక్రమాసంబంధ0 పెట్టుకున్న.. ఓ ఇల్లాలును తన కొడుకు నిలదీయడంతో.. ప్రబుద్ధుడు చంపేస్తాడు. శవాన్ని పూడ్చే క్రమంలో ఎన్నెన్నో ఇబ్బందులు ఎదురౌతాయి.
దాంతో.. ఇంట్లో.. కొడుకుని నిలువునా కోసి.. ఉప్పుకారం దట్టించి.. కూర వండుతుంది. అనుకోకుండా అప్పుడే.. భర్త రావడంతో... అదే కూరను.. భర్తకు వడ్డిస్తుంది.
భర్త తింటావుంటే.. కంచంలో కొడుకు యొక్క వెండి ఉంగరం.. బంగారి గొలుసు కనబడుతుంది.
అంతే... మళ్ళీ ఆ ప్రబుద్ధుడు వచ్చి భర్తని కొట్టి సంపుతాడు.
కానీ అదంతా గమనిస్తున్న దొంగలు.. ఇంటికి గడియవేసి.. నిప్పు పెడతారు. దాంతో ఈ రంకు జంట కూడా బూడిద అయిపోతుంది.

ఆ దొంగలు.. పక్కనే చెట్టుకింద.. బండకు ఉన్న కాళికా అమ్మవారిని మొక్కుతారు.
కాళీమాత ప్రత్యక్షమై.. "జీగర్ల పుల్ల" (సంజీవని) ఇస్తుంది. దాంతో.. చనిపోయిన వాళ్ళందరిని.. ఈ దొంగలు ఎలా బతికించారో.. అద్భుతమైన విజువల్స్ తో చూసి.. SHARE చేయండి.

నీతి: తాత్కాలిక ఆనందాల కోసం.. పాకులాడితే.. నా అనుకునే వాళ్లనే కాదు.. చివరికి తనకు తాను సర్వం కోల్పోతారు అని.. చాటి చెప్పే పాట ఇది.

మీ.. పరశురాం నాగం
(రైటర్ & డైరెక్టర్)


LYRICS & DIRECTOR : PARSHURAM NAGAM

TUNE: MANDA RAMU,

SINGERS: SUMAN BADANAKAL & MANDA SARASWATHI RAMU

MUSIC: INDRAJITT

DOP & EDITING, VFX: MOJESH KOLUGURI

CASTING:
RAMYA SRI MAMMU, RAJINI, KATHERAPAKA SRINIVAS, HARISH VELPULA, MANI, VEERA BHAI etc.

PASTER: RANA

TECHNICAL SUPPORT : RAJASHEKHAR JAKKANI

ఈ పాటని నిర్మించినది:
MANAIR PRODUCTION HOUSE, VEMULAWADA
మీకు Songs కావాలి అంటే: 9908233176 కి కాల్ చేయండి.

మా Instagram????Message చేయండి

https://www.instagram.com/manair_music_parshuram_nagam?igsh=MXhoYzNpNGtmemdtag==

అక్రమాసంబంధాల నేపథ్యంలో సాగిపోయే కథ.

SPECIAL THANKS TO -

NAGAM KOMURAIAH-MALLAVVA
PAWAN (HERO)
NIROSHA (MSS FOLK SONGS)
GUNTI ANANDAM & FAMILY
JOGAPOOR VILLAGERS
Category
Music Folk Music Category F
Tags
PANDLOYAMMA PALLU PART-2 FULL SONG, Pandloyamma Pallu Telugu Song, Pandloyamma Pallu Folk Song

Post your comment

Comments

Be the first to comment