PANDLOYAMMA PALLU PART-2 || PROMO || FOLK SONG 2025 || SUMAN BADANAKAL|| RAMYASRI || PARSHURAM NAGAM

Your video will begin in 10
Skip ad (5)
Lookbadass academy

Thanks! Share it with your friends!

You disliked this video. Thanks for the feedback!

Added by admin
54 Views
WATCH : PANDLOYAMMA PALLU PART-2 || PROMO || FOLK SONG 2025 || SUMAN BADANAKAL|| RAMYASRI || PARSHURAM NAGAM


పాట నేపథ్యం:
*అక్రమాసంబంధ0 పెట్టుకున్న.. ఓ ఇల్లాలును తన కొడుకు నిలదీయడంతో.. ప్రబుద్ధుడు చంపేస్తాడు. శవాన్ని పూడ్చే క్రమంలో ఎన్నెన్నో ఇబ్బందులు ఎదురౌతాయి.
*దాంతో.. ఇంట్లో.. కొడుకుని నిలువునా కోసి.. ఉప్పుకారం దట్టించి.. కూర వండుతుంది. అనుకోకుండా అప్పుడే.. భర్త రావడంతో... అదే కూరను.. భర్తకు వడ్డిస్తుంది.
*భర్త తింటావుంటే.. కంచంలో కొడుకు యొక్క వెండి ఉంగరం.. బంగారి గొలుసు కనబడుతుంది.
*అంతే... మళ్ళీ ఆ ప్రబుద్ధుడు వచ్చి భర్తని కొట్టి సంపుతాడు.
*కానీ అదంతా గమనిస్తున్న దొంగలు.. ఇంటికి గడియవేసి.. నిప్పు పెడతారు. దాంతో ఈ రంకు జంట కూడా బూడిద అయిపోతుంది.

*ఆ దొంగలు.. పక్కనే చెట్టుకింద.. బండకు ఉన్న కాళికా అమ్మవారిని మొక్కుతారు.
కాళీమాత ప్రత్యక్షమై.. "జీగర్ల పుల్ల" (సంజీవని) ఇస్తుంది. దాంతో.. చనిపోయిన వాళ్ళందరిని.. ఈ దొంగలు ఎలా బతికించారో.. అద్భుతమైన విజువల్స్ తో చూసి.. share చేయండి.

నీతి: తాత్కాలిక ఆనందాల కోసం.. పాకులాడితే.. నా అనుకునే వాళ్లనే కాదు.. చివరికి తనకు తాను సర్వం కోల్పోతారు అని.. చాటి చెప్పే పాట ఇది.

మీ.. పరశురాం నాగం
(రైటర్ & డైరెక్టర్)


LYRICS & DIRECTOR : PARSHURAM NAGAM
SINGERS : SUMAN BADANAKAL & MANDA SARASWATHI RAMU
MUSIC: INDRAJITT
DOP & EDITING, VFX: MOJESH KOLUGURI
CASTING:
RAMYA SRI MAMMU, RAJINI, KATHERAPAKA SRINIVAS, HARISH VELPULA, MANI, VEERA BHAI etc.
POSTER: RANA
TECHNICAL SUPPORT : RAJASHEKHAR JAKKANI

MANAIR MUSIC & MOVIES

అక్రమాసంబంధాల నేపథ్యంలో సాగిపోయే కథ.

Spl Thanks
PAWAN (HERO)
GUNTI ANANDAM & FAMILY
JOGAPOOR VILLAGERS




#pandloyammapandlu #parshuramnagam #indrajit
#ramyasrimammu #folksong #trendingfolksong
#sumanbadnakal #2025folksongs #telugusongs
Category
Bollywood/Tollywood

Post your comment

Comments

Be the first to comment