PANDLOYAMMA PANDLU || PROMO || FOLK SONG 2024 || INDRAJITT || PARSHURAM NAGAM || RAJINI || SRINIVAS

Your video will begin in 10
Skip ad (5)
cyber digital academy

Thanks! Share it with your friends!

You disliked this video. Thanks for the feedback!

Added by admin
360 Views
WATCH : PANDLOYAMMA PANDLU || PROMO || FOLK SONG 2024 || INDRAJITT || PARSHURAM NAGAM || RAJINI || SRINIVAS

పాట నేపథ్యం:
*తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో చాలా ప్రసిద్ధిగాంచిన కథని.. పాట రూపంలో తీసుకువస్తున్నాము.
*అక్రమాసంబంధ0 పెట్టుకున్న.. ఓ ఇల్లాలును తన కొడుకు నిలదీయడంతో.. ప్రబుద్ధుడు చంపేస్తాడు. శవాన్ని పూడ్చే క్రమంలో ఎన్నెన్నో ఇబ్బందులు ఎదురౌతాయి.
*దాంతో.. ఇంట్లో.. కొడుకుని నిలువునా కోసి.. ఉప్పుకారం దట్టించి.. కూర వండుతుంది. అనుకోకుండా అప్పుడే.. భర్త రావడంతో... అదే కూరను.. భర్తకు వడ్డిస్తుంది.
*భర్త తింటావుంటే.. కంచంలో కొడుకు యొక్క వెండి ఉంగరం.. బంగారి గొలుసు కనబడుతుంది.
*అంతే... మళ్ళీ ఆ ప్రబుద్ధుడు వచ్చి భర్తని కొట్టి సంపుతాడు.
*కానీ అదంతా గమనిస్తున్న దొంగలు.. ఇంటికి గడియవేసి.. నిప్పు పెడతారు. దాంతో ఈ రంకు జంట కూడా బూడిద అయిపోతుంది.

నీతి: తాత్కాలిక ఆనందాల కోసం.. పాకులాడితే.. నా అనుకునే వాళ్లనే కాదు.. చివరికి తనకు తాను సర్వం కోల్పోతారు అని.. చాటి చెప్పే పాట ఇది.

పండ్లోయమ్మ పండ్లు..

SONG COLLECTION: MANDHA RAMU

Adl Lyrics & DIRECTOR : PARSHURAM NAGAM

MUSIC & MALE SINGER: INDRAJITT

FEMALE SINGR: MANDHA SARASWATHI RAMU,

DOP & EDITING: MOJESH KOLUGURI
Asst. CAMERAMAN: PREM

CASTING:
RAJINI, KATHERAPAKA SRINIVAS, HARISH VELPULA, MANI, VEERA BHAI etc.

PASTER: RANA

MANAIR MUSIC & MOVIES

Spl Thanks
PAWAN (HERO)
GUNTI ANANDAM & FAMILY
JOGAPOOR VILLAGERS


#pandloyammapandlu #manairmusic #parshuramnagam #indrajitt #rajini #katherapakasrinivas #harishvelpula #folksongs2024
#TRENDING #FOLKSONGSTELUGU #TRENDINGFOLKSONGS
Category
Folk

Post your comment

Comments

Be the first to comment